Header Banner

ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు...! డీఎస్‌సీకి ఇక్కడ ఉచితంగా కోచింగ్!

  Tue May 13, 2025 15:58        Education

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో విద్యార్థులందరూ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఆర్థిక స్తోమత లేక కొంతమంది విద్యార్థులు ఇంటి దగ్గర చదువుకుంటున్నారు. అటువంటి వారికి ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అనకాపల్లి జిల్లాలో అర్హతగల బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, ఈబీసీ విద్యార్థులకు మెగా డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అతి త్వరలో అందించబడుతుందని వెనుకబడిన తరగతుల సంక్షేమం సాధికారత అధికారిణి కె.రాజేశ్వరి తెలిపారు.

సంచాలకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లాలో అర్హతగల బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, ఈబీసీ విద్యార్థులకు మెగా డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అతి త్వరలో అందించబడుతుందని తెలిపారు. దీనికి గాను రాబోయే మెగా డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవడానికి ఆసక్తిగల, అర్హులైన బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, ఈబీసీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుచున్నట్లు తెలిపారు.


ఇది కూడా చదవండిఏపీలో కొత్త ఆర్వోబీ..! ఆ రూట్లోనే.. తీరనున్న దశాబ్ద కల..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #FreeDSCCoaching #DSC2025 #TeacherJobs #GovernmentJobs #FreeCoaching #DSCPreparation